Monday, May 5, 2008

కిల కిల నవ్వులు చిలికినా

కిల కిల నవ్వులు చిలికినా
పలుకును నాలూఊఒ బంగారు వీనా
కరగిన కలలీ నిలిచినా
విరిసెను నాలూఊ మందార మాలా
కిల కిల నవ్వులు చిలికినా

రమ్మని మురలీ రవమ్ములు పిలిచీఎ
అనువనువునా బ్రుందావని లూనాఅ
తలతల లాదీ తరగల పినాఆ
అందీఈఇ అందని అందాలు మెరిసీఈ
కిల కిల నవ్వులు చిలికినా

నీ వున్న వీరె సింగారము లీల
నీ పాద ధులి సింధూరము కాదా
మమతలు దూసి మాలలు వీసి
గలమున నిలచిన కల్యాని నీవీ
కిల కిల నవ్వులు చిలికినాఆ

నీ కురులీఈ నన్ను సూకిన వీలాఆ
హాయిగ రగిలీను తీయని జ్వాలా
జలజల పారీఈఈ వలపుల లూఊనాఅ
సాగెను జీవన రాగాల నావా
కిల కిల నవ్వులు చిలికినాఆఆ
పలుకును నాలూఊ బంగారు వీనా

from one of my friend "Lakshmi"

No comments: