ముద్దులొలికే ముద్ధ మందారం ముసి ముసి గా నవ్వుతు ఉంటే...
వెన్నెల సైతం ఈర్షతొ కొంచెం ఆ అందాన్నే చూస్తొందంట.......
పూలు సైతం ఆ జడని అంటి పెట్టుకుండాలని కలలొ సైతం తపిస్తూ ఉంటే....
కొయిల సైతం ఆ సౌందర్యాన్నే పాటగ మార్చి పాడిందంట....
Saturday, November 1, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
its penned by me.. so i would like to receive any comments to saratthegoldmedalist@yahoo.co.in
Post a Comment