వద్దన్నా వచ్చేది మరణం పోవదన్నా పోయేది ప్రాణం తిరిగి రానిది బాల్యం మరువలెనిది నా ఈ నేస్తం కిరణానికి చీకటి లేదు......... సిరిమువ్వకి మౌనం లేదు........... చిరునవ్వుకి మరణంలేదు..... మన స్నేహనికి అంతంలేదు..... మరిచే స్నేహం చెయ్యకు......... చేసే స్నేహం మరవకు
No comments:
Post a Comment